- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో డాక్టోరల్ ప్రోగ్రాం
by Harish |
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో డాక్టోరల్ ప్రోగ్రాం ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, ఎడ్యుకేషన్: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో డాక్టోరల్ ప్రోగ్రాం ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
డాక్టోరల్ ప్రోగ్రాం(పార్ట్ టైం అండ్ ఫుల్ టైం)
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: స్టేజ్ -1, స్టేజ్ -2 పరీక్షల ఆధారంగా..
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ది రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సర్వే నెం 4/4, ఐటీఐ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: మే 1, 2023.
ఎంట్రన్స్ పరీక్ష: మే 15, 2023
ఇంటర్వ్యూ తేదీ: మే 16, 2023.
వెబ్‌సైట్: https://www.spav.ac.in
Next Story






