- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్ - 2023 నోటిఫికేషన్ విడుదలైంది

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్ - 2023 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా (ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు)
కోర్సులందించే యూనివర్సిటీలు: ప్రభుత్వ /ఎయిడెడ్/అన్ ఎయిడెడ్ /ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ డిప్లొమా.
వివరాలు:
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఏప్రిల్/మే 2023 లో జరిగే పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష కేంద్రాలు: అన్ని జిల్లాల్లోని 54 పట్టణాలు/నగరాల్లోని దాదాపు 400 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 16, 2023
చివరి తేదీ: ఏప్రిల్ 30, 2023.
పరీక్ష తేదీ: మే 10, 2023.
ఫలితాలు విడుదల: మే 25, 2023.
వెబ్‌సైట్: https://polycetap.nic.in






