- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AF CAT ఫలితాలు విడుదల
by Jakkula.Mamatha |
భారత వైమానిక దళం(Indian Air Force)లోని పలు విభాగాల్లో 336 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(AF CAT) ఫలితాలు విడుదలయ్యాయి.

X
దిశ,వెబ్‌డెస్క్: భారత వైమానిక దళం(Indian Air Force)లోని పలు విభాగాల్లో 336 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(AF CAT) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఈ నియామక పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలు వెల్లడించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఏఎఫ్‌సీఏటి అధికారిక వెబ్‌సైట్‌లో https://afcat.cdac.in/afcatreg/candidate/loginలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం లింక్ ఓపెన్ చేసి ఈ-మెయిల్ ఐడీ, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పాస్‌వర్డ్ కోసం తమ ఈ-మెయిల్ లోని ఇన్‌బాక్స్‌తో పాటు స్పామ్ ఫోల్డర్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Next Story






