- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ కథనానికి స్పందన.. నోటీస్ బోర్డులో పేర్లు మారాయ్
by Chintha Aamani |
<p>దిశ, బోథ్ : దిశ కథనానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ అధికారులు స్పందించారు. జులై 1వ తేదీన మండల విద్యా అధికారి కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ‘‘అధికారులు మారినా.. సమాచారం మారలే’’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి మండల విద్యా అధికారి భూమారెడ్డి స్పందించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల పేర్లు, నెంబర్లను నోటీసు బోర్డులో ఏర్పాటు చేయించారు.</p>

X
దిశ, బోథ్ : దిశ కథనానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ అధికారులు స్పందించారు. జులై 1వ తేదీన మండల విద్యా అధికారి కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ‘‘అధికారులు మారినా.. సమాచారం మారలే’’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి మండల విద్యా అధికారి భూమారెడ్డి స్పందించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల పేర్లు, నెంబర్లను నోటీసు బోర్డులో ఏర్పాటు చేయించారు.
Next Story






