- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో మంత్రికి కరోనా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే మంత్రి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తారా లేక హోం ఐసోలేషన్‌లో ఉంటారా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటికే వైసీపీలో కీలక నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కరోనా బారిన పడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే మంత్రి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తారా లేక హోం ఐసోలేషన్‌లో ఉంటారా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటికే వైసీపీలో కీలక నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కరోనా బారిన పడ్డారు.
Next Story






