- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ బచావో మేధోమథన సదస్సు
భారత్ బచావో మేధోమథన సదస్సు... Bharat Bachao Brainstorming Conference

పిలుపు
భారత్ బచావో మేధోమథన సదస్సు
నవంబర్ 19, 20 శని, ఆదివారాలు
స్థలం: సుందరయ్య విజ్ఞాన కేంద్రం
ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పాలన ఫాసిస్టు రూపంలోకి మారుతూ ప్రజాస్వామ్యమును అవహేళన చేస్తున్నది. భారత రాజ్యాంగ స్పిరిట్ ఆనవాళ్లు లేకుండా చేస్తున్న పరిస్థితులనూ మనం గమనిస్తున్నాం. అప్రకటిత అత్యవసర పరిస్థితిని కొనసాగించి ప్రభుత్వ రంగ సంస్థలను, భూములను కారుచౌకగా కార్పొరేట్ శక్తుల చెరసాలలో బంధిస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా భారత జాతీయోద్యమ ఆకాంక్షలు ప్రజలకు చేరువ కాలేదు. ప్రభుత్వ పాసిస్ట్ పాలనపై గళమెత్తుతున్న ప్రజా సమూహంతో ఆవిర్బవించిన 'భారత్ బచావో' ఆధ్వర్యంలో 2022 నవంబర్ 19, 20 తేదీలలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రమునందు భారత జాతీయ స్వాతంత్రోద్యమ ఆకాంక్షల సాధనలో మేధోమధన సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు దేశ నలుమూలల నుండి ప్రజాస్వామిక వాదులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, రచయితలు, బుద్ధిజీవులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. అందరూ ఆహ్వానితులే.
భారత్ బచావో ప్రతినిధులు
డా. గోపీనాథ్
గాదె ఇన్నయ్య






