హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

by  |
హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
X

దిశ, వెబ్ ‌డెస్క్: ఢిల్లీ మానీలాండరింగ్ కేసులో భాగంగా తబ్లిక్ జమాద్‌పై దేశవ్యాప్తంగా ఈడీ దాడులు చేస్తోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story