- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతడి భార్యకు ఈడీ నోటీసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: యూపీలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వికాస్ దూబేను పోలీసులు హతమార్చినా.. అతడి ఆస్తుల పై ఆరా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే దూబే భార్య రిచాకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆమెతో పాటు మరో 10 మంది కీలక అనుచరులు, ఫైనార్షియర్ గా వ్యవహారించిన జయకాంత్ పై ఈడీ మనీలాండరింగ్ కేసులను నమోదు చేశారు. అయితే, రిచా పాత్ర పై తొలి నుంచి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వికాస్ దూబేను పోలీసులు హతమార్చినా.. అతడి ఆస్తుల పై ఆరా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే దూబే భార్య రిచాకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆమెతో పాటు మరో 10 మంది కీలక అనుచరులు, ఫైనార్షియర్ గా వ్యవహారించిన జయకాంత్ పై ఈడీ మనీలాండరింగ్ కేసులను నమోదు చేశారు. అయితే, రిచా పాత్ర పై తొలి నుంచి అనుమానం వ్యక్తి చేసిన అధికారులు మొత్తం ఆస్తుల వివరాల పై కూపీ లాగనున్నారు. ఇందులో భాగంగా.. లక్నోలోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆమెను విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది.
Next Story






