- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే నవంబర్ 16న నోటిఫికేషన్, 23న నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ కాగా, 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ, డిసెంబర్ 10న పోలింగ్, 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. . ఇక డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 12, ఆంధ్రప్రదేశ్‌లోని 11 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే నవంబర్ 16న నోటిఫికేషన్, 23న నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ కాగా, 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ, డిసెంబర్ 10న పోలింగ్, 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. . ఇక డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 12, ఆంధ్రప్రదేశ్‌లోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






