- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : ఏపీలో నేడు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమిషన్ భేటీ కానుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో వివిధ పార్టీల అభిప్రాయం ఈసీ కోరనుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల సమావేశానికి వెళ్లడం లేదని వైసీపీ ప్రకటించింది. అయితే టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ నుంచి మస్తాన్ […]</p>

X
దిశ, వెబ్డెస్క్ :
ఏపీలో నేడు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమిషన్ భేటీ కానుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో వివిధ పార్టీల అభిప్రాయం ఈసీ కోరనుంది.
కాగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల సమావేశానికి వెళ్లడం లేదని వైసీపీ ప్రకటించింది. అయితే టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలీ, బీజేపీ నుంచి పాకా సత్యనారాయణ హాజరుకానున్నారు. ఒక్కో పార్టీకి ఒక్కో సమయాన్ని కేటాయించినట్లు ఈసీ నిమ్మగడ్డ రమేష్ స్పష్టం చేశారు.
Next Story






