- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ పతనం హుజురాబాద్ నుంచే ప్రారంభం : ఈటల
by Sridhar Babu |
<p>దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. నిరంకుశ నిజాం నుండి తెలంగాణాను విముక్తి చేసేందుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. నిర్మల్ అమిత్ షా సభకు హుజురాబాద్ నుండి భారీగా కార్యకర్తలు తరలివెళ్తున్నట్లు ఆయన తెలిపారు. </p>

X
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. నిరంకుశ నిజాం నుండి తెలంగాణాను విముక్తి చేసేందుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. నిర్మల్ అమిత్ షా సభకు హుజురాబాద్ నుండి భారీగా కార్యకర్తలు తరలివెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story






