15వ రౌండ్‌లో భారీ లీడ్.. దూసుకుపోతున్న ఈటల

by  |
15వ రౌండ్‌లో భారీ లీడ్.. దూసుకుపోతున్న ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో 15వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 11,483 ఓట్లతో టీఆర్ఎస్‌ అభ్యర్థిపై ముందంజలో కొనసాగుతున్నారు.

ఇప్పటి వరకు బీజేపీకి 68,486.. టీఆర్ఎస్‌కు 57,003 ఓట్లు వచ్చాయి. మొత్తం 22 రౌండ్లు ఉండగా ప్రస్తుతానికి 15వ రౌండ్ ముగిసింది. ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ముందంజలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయన గెలుపు దాదాపు ఖాయమైంది. ఎంత లీడ్‌తో గెలుస్తారన్నేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రౌండ్ల వారీగా ఓట్లు, లీడ్ వివరాలు..

1వ రౌండ్.. 4610 – 4444= 166.

2వ రౌండ్.. 4851-4659 =192. (358)


3వ రౌండ్.. 4064-3159= 905 (1263)


4వ రౌండ్.. 4444-3882=562(1825)


5వ రౌండ్.. 4358 – 4014 = 344. (2169)


6వ రౌండ్.. 4656-3639 =1017(3186)


7వ రౌండ్.. 4038 – 3792 = 246. (3432)


8వ రౌండ్.. 4086 – 4248 = 162 TRS. (3270)


9వ రౌండ్.. 5305 – 3470 = 1835. (5105)


10వ రౌండ్.. 4295 – 3709 = 586. (5691)


11వ రౌండ్.. 3941 – 4326 = 385 TRS. (5306)


12వ రౌండ్.. 4849-3632 =1217(6523)


13వ రౌండ్.. 4846-2971=1865(8388)


14 వ రౌండ్..4746-3700=1046(9434)


15వ రౌండ్.. 5407-3358=2149(11483)


Total lead : 11483.



Next Story

Most Viewed