- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమలాపూర్‌లో ఓటు వేసిన ఈటల ఫ్యామిలీ.. ఈవీఎం మొరాయింపు
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. కమలాపూర్ మండల కేంద్రంలోని బూత్ నెంబర్.262 పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆయన భార్య ఈటల జమున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ బూత్ నెంబర్ 295లో ఈవీఎంలను అధికారులు పరిశీలించారు. దీంతో అక్కడ పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. </p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. కమలాపూర్ మండల కేంద్రంలోని బూత్ నెంబర్.262 పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆయన భార్య ఈటల జమున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ బూత్ నెంబర్ 295లో ఈవీఎంలను అధికారులు పరిశీలించారు. దీంతో అక్కడ పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.
Next Story






