- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురం భీం జిల్లాలో భూ ప్రకంపనలు
by Chintha Aamani |
<p>దిశ, బెజ్జుర్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళన పడ్డారు. సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల, చింతల, మానేపల్లి, బెజ్జూర్ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 6:55 నిమిషాలకు ఒకేసారి భూమి కంపించడంతో ప్రజలు హైరానా పడ్డారు. ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఎన్నడూ మేము ఈ భూ ప్రకంపనలు చూడలేదని ఆందోళన చెందారు. సిర్పూర్ నియోజకవర్గంలో భూమి కంపించడం మొదటిసారి అని ప్రజలు తెలిపారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో భూమి […]</p>

X
దిశ, బెజ్జుర్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళన పడ్డారు. సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల, చింతల, మానేపల్లి, బెజ్జూర్ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 6:55 నిమిషాలకు ఒకేసారి భూమి కంపించడంతో ప్రజలు హైరానా పడ్డారు. ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఎన్నడూ మేము ఈ భూ ప్రకంపనలు చూడలేదని ఆందోళన చెందారు. సిర్పూర్ నియోజకవర్గంలో భూమి కంపించడం మొదటిసారి అని ప్రజలు తెలిపారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి.
Next Story






