- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోరబండలో మళ్లీ భూక్రపంనలు..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని బోరబండలో మరోసారి భూమి కంపించింది. గత రెండు రోజుల నుంచి వచ్చిన శబ్దాల కంటే భారీగా శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత 0.8గా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని బోరబండలో మరోసారి భూమి కంపించింది. గత రెండు రోజుల నుంచి వచ్చిన శబ్దాల కంటే భారీగా శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత 0.8గా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

Next Story






