- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపం.. భయాందోళనలో ప్రజలు
by B.Srinivas |
<p>దిశ,వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ ఉత్తర ద్వీపంలో భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించాయి. మొదట రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 8.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దీంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. కాగా భూకంపం దృష్ట్యా న్యూజిలాండ్, అమెరికాలో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అయితే కాసేపటికే సునామీ హెచ్చరికలను అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కానీ సంభవించలేదని అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ ఉత్తర ద్వీపంలో భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించాయి. మొదట రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 8.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దీంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. కాగా భూకంపం దృష్ట్యా న్యూజిలాండ్, అమెరికాలో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అయితే కాసేపటికే సునామీ హెచ్చరికలను అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కానీ సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
Next Story






