- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలం జిల్లాలో భూకంపం
<p>దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, బూర్గంపహాడ్ మండలాల్లో 10 సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం మధ్యాహ్నం 12గంటల:32నిముషాలకు జరిగినట్టు తెలుస్తోంది. భయంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వీధుల్లోకి వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Tags: Earthquake, three mandals, Bhadrachalam, 10 seconds, paloncha, khammam</p>
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, బూర్గంపహాడ్ మండలాల్లో 10 సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం మధ్యాహ్నం 12గంటల:32నిముషాలకు జరిగినట్టు తెలుస్తోంది. భయంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వీధుల్లోకి వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Earthquake, three mandals, Bhadrachalam, 10 seconds, paloncha, khammam
Next Story






