తెలంగాణలో పలుచోట్ల కంపించిన భూమి.. ఎక్కడెక్కడంటే ?

by  |
తెలంగాణలో పలుచోట్ల కంపించిన భూమి.. ఎక్కడెక్కడంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, శ్రీ నగర్, సీతారాం పల్లి, చున్నం బట్టి వాడ, నస్పూర్, సీతారాంపూర్ ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. అదేవిధంగా పెద్దపల్లి లోనూ భూమి కంపించినట్టు సమాచారం. భూమి కంపిచడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రజలు ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు.Next Story