- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్లో భూకంపం
<p>దిశ, వెబ్డెస్క్ : పాకిస్థాన్ దేశంలో సోమవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. ఇవాళ ఉదయం 4.14 గంటలకు భూకంపం సంభవించిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. కాగా, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : పాకిస్థాన్ దేశంలో సోమవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. ఇవాళ ఉదయం 4.14 గంటలకు భూకంపం సంభవించిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. కాగా, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
Next Story






