- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండోనేషియాలో భూకంపం
by B.Srinivas |
<p>ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. శామ్‌లకీ ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదు అయింది. 157 కిలోమీటర్ల లోతులో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళకు గురయ్యారు. ఈ ఘటనతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్న దానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>
ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. శామ్‌లకీ ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదు అయింది. 157 కిలోమీటర్ల లోతులో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళకు గురయ్యారు. ఈ ఘటనతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్న దానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






