- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిమాచల్ ప్రదేశ్‌లో భూప్రకంపనలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. చంబా ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6.25 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు ప్రకటించారు. కాగా, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. చంబా ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6.25 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు ప్రకటించారు. కాగా, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
Next Story






