అసోంలో భూక్రంపనలు

by Shamantha N |

<p>దిశ, వెబ్‎డెస్క్: అసోం రాష్ట్రంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 3.23 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) ప్రకటించింది. భూకంప తీవ్ర‌తతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.</p>

అసోంలో భూక్రంపనలు
X

దిశ, వెబ్‎డెస్క్: అసోం రాష్ట్రంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 3.23 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) ప్రకటించింది. భూకంప తీవ్ర‌తతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Next Story