- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ ప్రకంపనలు
by Shamantha N |
<p>ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్ పల్లిలో శనివారం మధ్యాహ్నం సమయంలో భూమి కంపించింది. 4 సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.కాగా,ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. TAGS ; earth quake, 4 sec, odissa,</p>

X
ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్ పల్లిలో శనివారం మధ్యాహ్నం సమయంలో భూమి కంపించింది. 4 సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.కాగా,ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
TAGS ; earth quake, 4 sec, odissa,
Next Story






