- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లఢక్‌లో భూకంపం..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లోని లఢక్‌లో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2 నమోదైనట్లు తెలుస్తోంది.ఒక్కసారిగా భూ ప్రకంపనలు మొదలవ్వడంతో ఇళ్లలో ఉన్న ప్రజలకు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. భూ ప్రకంపనలు ఐదు నిమిషాలలోపే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.కాగా, ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకపోవడంతో లఢక్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లోని లఢక్‌లో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2 నమోదైనట్లు తెలుస్తోంది.ఒక్కసారిగా భూ ప్రకంపనలు మొదలవ్వడంతో ఇళ్లలో ఉన్న ప్రజలకు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. భూ ప్రకంపనలు ఐదు నిమిషాలలోపే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.కాగా, ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకపోవడంతో లఢక్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






