- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబైలో స్వల్ప భూకంపం
by Shamantha N |
<p>దిశవెబ్ డెస్క్: ముంబైలో స్వల్ప భూకంపం వచ్చింది. శనివారం ఉదయం 6.36 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.7 గా నమోదు అయింది. శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సంస్థ తెలిపింది.</p>

X
దిశవెబ్ డెస్క్:
ముంబైలో స్వల్ప భూకంపం వచ్చింది. శనివారం ఉదయం 6.36 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.7 గా నమోదు అయింది. శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సంస్థ తెలిపింది.
Next Story






