- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగాళాఖాతంలో భారీ భూకంపం.. వణికిపోయిన ఏపీ తీర ప్రాంతం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బంగాళాఖాతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దాని తీవ్రతను 5.1గా అధికారులు నిర్దారించారు. ఈ భూకంపం తీవ్రత ఏపీలోని కోస్టల్ ఏరియాలో ప్రభావం చూపించింది. కొన్ని చోట్ల భూమి కంపించడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోయినట్టు తెలుస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్టు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 200కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగాళాఖాతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దాని తీవ్రతను 5.1గా అధికారులు నిర్దారించారు. ఈ భూకంపం తీవ్రత ఏపీలోని కోస్టల్ ఏరియాలో ప్రభావం చూపించింది. కొన్ని చోట్ల భూమి కంపించడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోయినట్టు తెలుస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్టు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 200కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
Next Story






