ఎంసెట్ షెడ్యూల్ విడుదల..

by Shyam |

<p>          తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. కాగా,ఈనెల 19న నోటిఫికేషన్ రానుందని సమాచారం. ఫిబ్రవరి 21నుంచి మార్చి30వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు. మే 4,5,7తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష, మే9, 11తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.</p>

ఎంసెట్ షెడ్యూల్ విడుదల..
X

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. కాగా,ఈనెల 19న నోటిఫికేషన్ రానుందని సమాచారం. ఫిబ్రవరి 21నుంచి మార్చి30వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు. మే 4,5,7తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష, మే9, 11తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Next Story