- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంసెట్, ఈసెట్ పరీక్షలు వాయిదా..!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరగాల్సిన ఎంసెట్, ఈసెట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు. అయితే, త్వరలోనే పరీక్షల నిర్వహణకు కొత్త తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరగాల్సిన ఎంసెట్, ఈసెట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు. అయితే, త్వరలోనే పరీక్షల నిర్వహణకు కొత్త తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
Next Story






