- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి ఈసెట్ తుది విడత కౌన్సిలింగ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో డిప్లొమా, డిగ్రీ విద్యార్థులకు ఇంజినీరింగ్, బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఈసెట్-2020 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు నేటి నుంచి(అక్టోబర్ 6) తేది విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఇవాళ రేపు, ధృవ పత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈనెల 9న తుది విడత సీట్ల కేటాయింపు జరుగనుంది. అంతేగాకుండా ఈ నెల 9న కాలేజీల్లో ఈసెట్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనుండగా… 12వ తేదీ నుంచి అభ్యర్థులకు క్లాసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో డిప్లొమా, డిగ్రీ విద్యార్థులకు ఇంజినీరింగ్, బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఈసెట్-2020 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు నేటి నుంచి(అక్టోబర్ 6) తేది విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఇవాళ రేపు, ధృవ పత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈనెల 9న తుది విడత సీట్ల కేటాయింపు జరుగనుంది. అంతేగాకుండా ఈ నెల 9న కాలేజీల్లో ఈసెట్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనుండగా… 12వ తేదీ నుంచి అభ్యర్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి.
Next Story






