- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు నెహ్రూ జూలాజికల్ పార్కు ఓపెన్
by Shyam |
<p>కరోనా విస్తృత వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ మూలంగా ఎక్కడకక్కడ పార్కులు, సినిమా థియోటర్లు, షాపింగ్స్ మాల్స్ అన్ని మూత పడిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల కేంద్ర సడలింపుల నేపథ్యంలో ఒక్కొక్కటిగా అన్ని పున:ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే నేడు(శుక్రవారం) హైదరాబాద్‌లోని నేహ్రూ జూలాజికల్ ప్రార్కును ప్రారంభిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. నేటి నుంచి ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ సేవలు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అరణ్యభవన్‌లో ప్రారంభించనున్నారు.</p>

X
కరోనా విస్తృత వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ మూలంగా ఎక్కడకక్కడ పార్కులు, సినిమా థియోటర్లు, షాపింగ్స్ మాల్స్ అన్ని మూత పడిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల కేంద్ర సడలింపుల నేపథ్యంలో ఒక్కొక్కటిగా అన్ని పున:ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే నేడు(శుక్రవారం) హైదరాబాద్‌లోని నేహ్రూ జూలాజికల్ ప్రార్కును ప్రారంభిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. నేటి నుంచి ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ సేవలు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అరణ్యభవన్‌లో ప్రారంభించనున్నారు.
Next Story






