- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డివైడర్‌ను ఢీ కొట్టిన డస్టర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు నెంబర్ 82 మీదుగా వస్తున్న ఓ డస్టర్ కారు అతి వేగంతో డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనంలో ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, యువకులు సేఫ్ గానే బయటపడ్డారు. అయితే, వారు మద్యం మత్తులో కారును ప్రమాదం చేశారా.. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదం సంభవించిందా అన్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు నెంబర్ 82 మీదుగా వస్తున్న ఓ డస్టర్ కారు అతి వేగంతో డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనంలో ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, యువకులు సేఫ్ గానే బయటపడ్డారు. అయితే, వారు మద్యం మత్తులో కారును ప్రమాదం చేశారా.. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదం సంభవించిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Next Story






