- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను చంపిన ‘దుర్గారావు’.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
<p>దిశ, వెబ్‌డెస్క్: మూడు వేల రూపాయల కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన విజయవాడలోని పాయకాపురంలో వెలుగుచూసింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. నాలుగు నెలల క్రితం పాయకాపురానికి చెందిన దుర్గారావుతో నీరాజకు వివాహం జరిగింది. ఇటీవల రూ. 3 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కత్తితో దాడి చేసి భార్యను హత్య చేశాడు దుర్గారావు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మూడు వేల రూపాయల కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన విజయవాడలోని పాయకాపురంలో వెలుగుచూసింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. నాలుగు నెలల క్రితం పాయకాపురానికి చెందిన దుర్గారావుతో నీరాజకు వివాహం జరిగింది. ఇటీవల రూ. 3 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కత్తితో దాడి చేసి భార్యను హత్య చేశాడు దుర్గారావు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పెండ్లి చేసినా నాలుగు నెలలకే కూతురు శవంగా మారడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






