- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేబుల్ బ్రిడ్జి ఓపెన్… వారికి నో ఎంట్రీ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సందర్బంగా మూతపడిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ఆదివారం ప్రారంభం కానుంది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కేబుల్ బ్రిడ్జిపై వాహనాలకు అనుమతి ఇచ్చారు. అంతేగాకుండా భారీ వర్షాలు పడుతున్నందున కేబుల్ బ్రిడ్జి సందర్శనకు ఎవరూ రావొద్దని సంబంధిత అధికారులు సూచనలు చేశారు. వాహనదారులు ఎవరూ బ్రిడ్జిపై వాహనాలు నిలవకూడదు అని ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సందర్బంగా మూతపడిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ఆదివారం ప్రారంభం కానుంది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కేబుల్ బ్రిడ్జిపై వాహనాలకు అనుమతి ఇచ్చారు. అంతేగాకుండా భారీ వర్షాలు పడుతున్నందున కేబుల్ బ్రిడ్జి సందర్శనకు ఎవరూ రావొద్దని సంబంధిత అధికారులు సూచనలు చేశారు. వాహనదారులు ఎవరూ బ్రిడ్జిపై వాహనాలు నిలవకూడదు అని ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలు జారీ చేశారు.
Next Story






