- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుర్గారావు వేధింపులకు గురి చేయడంతో… అరెస్ట్…
<p>దిశ, కుత్బుల్లాపూర్ : యువతిని వేధిస్తున్న వ్యక్తిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ రమేష్ కథనం ప్రకారం… తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన రామ దుర్గారావు కొంపల్లికి వలస వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొంపల్లి సెంట్రల్ పార్కుకు చెందిన యువతిని గత కొన్నిరోజులుగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని సోమవారం […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : యువతిని వేధిస్తున్న వ్యక్తిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ రమేష్ కథనం ప్రకారం… తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన రామ దుర్గారావు కొంపల్లికి వలస వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే కొంపల్లి సెంట్రల్ పార్కుకు చెందిన యువతిని గత కొన్నిరోజులుగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Next Story






