- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్‌లో దొంగ నోట్ల ముఠా అరెస్ట్..?
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పట్టణంలో దొంగనోట్లను ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జిల్లాలో 100, 50, 20 రూపాయల దొంగ నోట్లు చలామణి అవుతున్నాయి. పట్టణంలో రెండు రోజుల కిందట రూ.50 దొంగ నోట్ల చెలామణి విషయం వెలుగు చూసింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి దొంగనోట్ల ముఠా గుట్టును రట్టు చేయడంతో పాటు ఆ సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది నిమిషాల్లో […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పట్టణంలో దొంగనోట్లను ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జిల్లాలో 100, 50, 20 రూపాయల దొంగ నోట్లు చలామణి అవుతున్నాయి. పట్టణంలో రెండు రోజుల కిందట రూ.50 దొంగ నోట్ల చెలామణి విషయం వెలుగు చూసింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి దొంగనోట్ల ముఠా గుట్టును రట్టు చేయడంతో పాటు ఆ సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది నిమిషాల్లో ఈ కేసుకు సంబంధించి పోలీసులు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Next Story






