- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్లారేసరికి విగతజీవిగా మనవరాలితో సహా మహిళ.. రాత్రి జరిగింది ఇదే..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా మనవరాలు, నానమ్మ మృతి చెందిన ఘటన కోలకతాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజుల నుంచి కోలకతాలో వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలువురు మృత్యువాతపడ్డారు. బుధవారం ఉదయం తెల్లవారుజామున అహిరిటోల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షానికి నాని ఓ ఇల్లు కుప్పకూలింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా వారిలో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా మనవరాలు, నానమ్మ మృతి చెందిన ఘటన కోలకతాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజుల నుంచి కోలకతాలో వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలువురు మృత్యువాతపడ్డారు. బుధవారం ఉదయం తెల్లవారుజామున అహిరిటోల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షానికి నాని ఓ ఇల్లు కుప్పకూలింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా వారిలో మనవరాలు, నానమ్మ మృతి చెందారు. మిగతా ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అహిరిటోల్ లో చాలావరకు పాత భవనాలు ఉన్నాయని, ఆ భవనాలను వెంటనే ఖాళీ చేయాలని పోలీసులు స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
Next Story






