- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాక ఎంపీడీవో భాస్కరశర్మ సస్పెన్షన్
by Shyam |
<p>దిశ, మెదక్: ఉపాధి హామీ పనుల కల్పనలో నిర్లక్ష్యం వహించినందుకు దుబ్బాక ఎంపీడీవో భాస్కరశర్మను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దుబ్బాక ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోగా కోహెడ ఎంపీడీవో శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. Tags: MPDO Valeti Bhaskara Sharma, Suspension, Dubbaka</p>
దిశ, మెదక్: ఉపాధి హామీ పనుల కల్పనలో నిర్లక్ష్యం వహించినందుకు దుబ్బాక ఎంపీడీవో భాస్కరశర్మను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దుబ్బాక ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోగా కోహెడ ఎంపీడీవో శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
Tags: MPDO Valeti Bhaskara Sharma, Suspension, Dubbaka
Next Story






