- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రచారం పకడ్బందీగా నిర్వహించాలి
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: దుబ్బాక ఉపఎన్నికల సన్నాహక సమావేశాన్ని గాంధీ భవన్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ మణికం ఠాకూర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దుబ్బాకలో ఎన్నికల ప్రచారం పకడ్బందీగా చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన సూచించారు. ప్రతీ రెండు గ్రామాలకు ఒక ముఖ్య నేత ఇంఛార్జీగా పనిచేయాలన్నారు. మండలానికి ఒక్కరు చొప్పున సీనియర్ నాయకులు ఇంఛార్జీగా వ్యవహరించాలని చెప్పారు.</p>

X
దిశ వెబ్ డెస్క్: దుబ్బాక ఉపఎన్నికల సన్నాహక సమావేశాన్ని గాంధీ భవన్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ మణికం ఠాకూర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దుబ్బాకలో ఎన్నికల ప్రచారం పకడ్బందీగా చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన సూచించారు. ప్రతీ రెండు గ్రామాలకు ఒక ముఖ్య నేత ఇంఛార్జీగా పనిచేయాలన్నారు. మండలానికి ఒక్కరు చొప్పున సీనియర్ నాయకులు ఇంఛార్జీగా వ్యవహరించాలని చెప్పారు.
Next Story






