- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే ఆశించిన ఫలితం రాలేదు !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉపఎన్నికలో మేం ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం దుబ్బాక ఉపఎన్నిక ఫలితం వెలువడ్డాక తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పుడు ఉపఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధించిందన్నారు. అయితే తాము విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోమని స్పష్టం చేశారు. జరిగిన పొరపాట్లపై సమీక్షించుకుంటామని.. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయించుకుంటామని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉపఎన్నికలో మేం ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం దుబ్బాక ఉపఎన్నిక ఫలితం వెలువడ్డాక తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పుడు ఉపఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధించిందన్నారు. అయితే తాము విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోమని స్పష్టం చేశారు. జరిగిన పొరపాట్లపై సమీక్షించుకుంటామని.. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయించుకుంటామని వెల్లడించారు.
Next Story






