వైజాగ్ బీచ్ రోడ్‌లో డీఎస్పీ సూసైడ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-05-15 07:50:12  IST  )

<p>దిశ ఏపీ బ్యూరో: ఆయన ఓ పోలీస్ ఉన్నతాధికారి. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ బలవన్మరణానికి పాల్పడటంతో ఏపీలో తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ బీచ్‌ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు ఇటీవలే హార్ట్‌ ఆపరేషన్‌ జరిగింది. అనారోగ్య కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. [&hellip;]</p>

వైజాగ్ బీచ్ రోడ్‌లో డీఎస్పీ సూసైడ్
X

దిశ ఏపీ బ్యూరో: ఆయన ఓ పోలీస్ ఉన్నతాధికారి. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ బలవన్మరణానికి పాల్పడటంతో ఏపీలో తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ బీచ్‌ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు ఇటీవలే హార్ట్‌ ఆపరేషన్‌ జరిగింది. అనారోగ్య కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story