- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుల్లుగా తాగి బీభత్సం సృష్టించిన షణ్ముక్ జశ్వంత్
<p>దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్‌సిరీస్‌తో అందరికీ పరిచయమైన యూట్యూట్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ ఫుల్లుగా తాగి బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తప్పతాగి ఏకంగా మూడు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్రీత్ ఎనలైజర్ లో చెక్ చేస్తే.. 170 వచ్చినట్టు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్‌సిరీస్‌తో అందరికీ పరిచయమైన యూట్యూట్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ ఫుల్లుగా తాగి బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తప్పతాగి ఏకంగా మూడు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్రీత్ ఎనలైజర్ లో చెక్ చేస్తే.. 170 వచ్చినట్టు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






