- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోమశిల వద్ద తాగుబోతుల వీరంగం
<p>దిశ, వెబ్‌డెస్క్: సోమశిల ప్రాజెక్ట్ వద్ద తాగుబోతులు వీరంగం సృష్టించారు. ఆదివారం సాయంత్రం రిజర్వాయర్ ముందు ముగ్గురు యువకులు మద్యం మత్తులో చిందులు వేశారు. పెన్నా నదికి వరద ఉధృతితో సోమశిల ప్రాజెక్ట్ 10గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ముగ్గురు నీటి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాస్తంతా ఇంక ముందుకు వెళ్లి ఉంటే అందులో కొట్టుకుపోయే వారని స్థానికులు చెబుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సోమశిల ప్రాజెక్ట్ వద్ద తాగుబోతులు వీరంగం సృష్టించారు. ఆదివారం సాయంత్రం రిజర్వాయర్ ముందు ముగ్గురు యువకులు మద్యం మత్తులో చిందులు వేశారు. పెన్నా నదికి వరద ఉధృతితో సోమశిల ప్రాజెక్ట్ 10గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ముగ్గురు నీటి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాస్తంతా ఇంక ముందుకు వెళ్లి ఉంటే అందులో కొట్టుకుపోయే వారని స్థానికులు చెబుతున్నారు.
Next Story






