- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 12 మంది వాహనదారులు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఐదు కార్లు, ఏడు బైక్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 12 మంది వాహనదారులు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఐదు కార్లు, ఏడు బైక్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
Next Story






