- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా మత్తు పదార్థాలు పట్టివేత..
by Batti.Sumithra |
<p>గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న మత్తు పదార్థాలను తనిఖీల్లో భాగంగా ఎయిర్ పోర్టు అధికారులు చెన్నైవిమానాశ్రయంలో పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.3కోట్ల40లక్షల మేర ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా,ఆస్ట్రేలియా నుంచి వీటిని తీసుకువస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది.మొత్తం మత్తు పదార్థాలను సీజ్ చేసి, వీటిని సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.</p>
X
గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న మత్తు పదార్థాలను తనిఖీల్లో భాగంగా ఎయిర్ పోర్టు అధికారులు చెన్నైవిమానాశ్రయంలో పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.3కోట్ల40లక్షల మేర ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా,ఆస్ట్రేలియా నుంచి వీటిని తీసుకువస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది.మొత్తం మత్తు పదార్థాలను సీజ్ చేసి, వీటిని సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Next Story






