- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో డ్రగ్ మాఫీయా అరెస్ట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖ పోలీసులు డ్రగ్ మాఫియా గుట్టురట్టు చేశారు. నలుగురు సభ్యుల ముఠాను ఆదివారం విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సత్యనారాయణ, అజయ్, రవికుమార్, మనోజ్ స్వరూప్‌గా గుర్తించారు. వారి నుంచి 61 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, 25 గ్రాముల ఎండీఎంఏ, రూ. 9,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతంలోనూ డ్రగ్స్ తరలిస్తూ సత్యనారాయణ పట్టుబడ్టట్టు పోలీసులు తెలిపారు. అయితే, వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ పోలీసులు డ్రగ్ మాఫియా గుట్టురట్టు చేశారు. నలుగురు సభ్యుల ముఠాను ఆదివారం విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సత్యనారాయణ, అజయ్, రవికుమార్, మనోజ్ స్వరూప్‌గా గుర్తించారు. వారి నుంచి 61 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, 25 గ్రాముల ఎండీఎంఏ, రూ. 9,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతంలోనూ డ్రగ్స్ తరలిస్తూ సత్యనారాయణ పట్టుబడ్టట్టు పోలీసులు తెలిపారు. అయితే, వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






