- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడింది. నైజిరియన్‌కు చెందిన దంపతులను ఆదివారం తార్నాకలో అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. వారి వద్ద నుంచి 104 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై, బెంగళూరు నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న మరో ముగ్గురి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడింది. నైజిరియన్‌కు చెందిన దంపతులను ఆదివారం తార్నాకలో అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. వారి వద్ద నుంచి 104 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై, బెంగళూరు నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న మరో ముగ్గురి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story






