- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంపు బాధితులు ఆందోళన చెందవద్దు
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: ముంపు బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దనీ, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందుతుందని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్ పేట డివిజన్ పటేల్ నగర్, బాపు నగర్, చిన్నా రెడ్డి నగర్ లలో ముంపునకు గురైన బాధితులకు స్థానిక కార్పొరేటర్ పులి జగన్ తో కలిసి ఎమ్మెల్యే నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులందరికీ సాయం అందజేస్తామని చెప్పారు.</p>

X
దిశ, ముషీరాబాద్:
ముంపు బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దనీ, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందుతుందని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్ పేట డివిజన్ పటేల్ నగర్, బాపు నగర్, చిన్నా రెడ్డి నగర్ లలో ముంపునకు గురైన బాధితులకు స్థానిక కార్పొరేటర్ పులి జగన్ తో కలిసి ఎమ్మెల్యే నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులందరికీ సాయం అందజేస్తామని చెప్పారు.
Next Story






