- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొవిడ్ పేషెంట్ల కోసం డ్రోన్ సేవలు.. ఎక్కడో తెలుసా.!
<p>దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలో గరుడ ఏరోస్పేస్ కొవిడ్ బాధితులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్ల సహాయంతో నగరంలోని కొవిడ్ రోగులకు ఆహారం, మందులను పంపిణీ చేస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌లో కూడా హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లకు డెలివరీ చేయడంలో దేశ వ్యాప్తంగా గరుడ ఏరోస్పేస్ విశిష్ట సేవలు అందించింది. ప్రస్తుతం సెకండ్ వేవ్‌లో కూడా అనుమతి ఉన్న రాష్ట్రాల్లో సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సిన్‌లను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలో గరుడ ఏరోస్పేస్ కొవిడ్ బాధితులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్ల సహాయంతో నగరంలోని కొవిడ్ రోగులకు ఆహారం, మందులను పంపిణీ చేస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌లో కూడా హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లకు డెలివరీ చేయడంలో దేశ వ్యాప్తంగా గరుడ ఏరోస్పేస్ విశిష్ట సేవలు అందించింది. ప్రస్తుతం సెకండ్ వేవ్‌లో కూడా అనుమతి ఉన్న రాష్ట్రాల్లో సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సిన్‌లను సరఫరా చేయడంలో డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు.
Next Story






