- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ల కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి అనుమానాస్పదంగా డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో డ్రోన్లను పట్టుకునేందుకు పోలీసులు, అధికారులు నిఘా వేసి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ డ్రోన్లు గత నాలుగు రోజులుగా ఆకాశంలో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆలయ పరిసరాలపై డ్రోన్లను ఎగరవేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నట్టు సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి అనుమానాస్పదంగా డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో డ్రోన్లను పట్టుకునేందుకు పోలీసులు, అధికారులు నిఘా వేసి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ డ్రోన్లు గత నాలుగు రోజులుగా ఆకాశంలో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆలయ పరిసరాలపై డ్రోన్లను ఎగరవేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నట్టు సమాచారం.
- Tags
- Drones
Next Story






