- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎస్‌ల ఇళ్లపై డ్రోన్ కెమెరాల కలకలం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సీనియర్ ఐపీఎస్‌ల ఇళ్లపై డ్రోన్ కెమెరాల కలకలం రేపుతున్నాయి. తెలంగాణహోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అదనపు డీజీ రవి గుప్తా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇళ్లపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేసినట్లు తెలుస్తోంది. గతంలో మావోయస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ అధికారులు పని చేశారు. కాగా, డ్రోన్ కెమెరాల వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వ్యక్తులను అదుపులోకి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సీనియర్ ఐపీఎస్‌ల ఇళ్లపై డ్రోన్ కెమెరాల కలకలం రేపుతున్నాయి. తెలంగాణహోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అదనపు డీజీ రవి గుప్తా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇళ్లపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేసినట్లు తెలుస్తోంది. గతంలో మావోయస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ అధికారులు పని చేశారు. కాగా, డ్రోన్ కెమెరాల వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. కెమెరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే ఫోటో షూట్ కోసం డ్రోన్ కెమెరాలు ఎగురవేశామని యువకులు తెలిపారు.
Next Story






